Monthly Archives: October 2017

100 % కొలువులు భర్తీచేస్తాం..

రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న లక్షా 12 వేల ఉద్యోగాలు వంద శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.


సత్వరమే చేనేత రుణమాఫీ

చేనేత కార్మికుల రుణమాఫీని వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.


మొక్క మొక్కకు పక్కా లెక్క

తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా నాటిన ప్రతీ మొక్కకు పక్కా లెక్క ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


మిషన్‌ కాకతీయ సక్సెస్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు, మన్ననలు లభించాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


కార్యకర్తల బీమాకు రూ.10కోట్లు

టీఆర్‌ఎస్ కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే వారికి రూ.2 లక్షలు చెల్లించేవిధంగా బీమా, గత సంవత్సరం ప్రీమియం కింద రూ.5 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


వలస కార్మికులు వాపస్ రావాలె

రాష్ట్ర ప్రజలకేం కావాలో తెలిసిన ఏకైక నేత కేసీఆర్ సీఎం అయ్యారు.


రెండో పంటకు నీరు

గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరుడ్యాం, సింగూరు, ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కాల్వల ద్వారా రెండోపంటకు సాగునీరు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.


తెలంగాణలో గ్రామ స్వరాజ్యం

రాష్ట్రంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. తండాలు, గూడేలు, చెంచు పల్లెలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది.