Monthly Archives: September 2018

మళ్లీ టీఆర్‌ఎస్‌దే గెలుపు

దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుదేనని, టీఆర్‌ఎస్సే మళ్లీ అధికారంలో వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు


ప్రజల మనిషి కేసీఆర్

సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని, ప్రజా ప్రయోజనాలకోసమే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారని ఎంపీ కవిత చెప్పారు.


సెంచరీ కొడదాం

ప్రభుత్వపథకాల అమలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేసీఆర్ ఎక్కడా రాజీ పడరని, చివరకు దేవుడ్ని అయినా ఎదిరిస్తారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.


Nagarkurnool Abhivrudhi Nivedhanasabha


మార్పునకు సంకేతం పాలమూరు

రాష్ట్రంలో విపక్షాలు ఏర్పాటు చేసుకొన్న కూటమి మహాకూటమి కాదని.. అదొక దౌర్భాగ్య కూటమి అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


వారికి మహా ఓటమే

కూటమిలో భాగస్వామ్య పక్షాలవుతున్న కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు ప్రజల్లో ఆదరణ లేదన్నారు.


బాల్కొండ ఖిల్లాపై గులాబీ జెండా ఖాయం

బాల్కొండ నియోజకవర్గం హైదరాబాద్ గోల్కొం డ ఖిల్లా లాంటిదని.. ఇక్కడ గెలిచేందుకు ఎవరెన్ని ఎత్తులు వేసినా, టీఆర్‌ఎస్ ముందు చిత్తయిపోక తప్పదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.


కేసీఆర్ ప్రజాయాత్ర

ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు మరింత ఊపు తెచ్చేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రచార బరిలో దిగనున్నారు.


ఎల్బీనగర్‌కు రైలొచ్చింది..రాజధానికి మెట్రో షాన్

సోమవారం అమీర్‌పేట- ఎల్బీనగర్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావుతో కలిసి అమీర్‌పేటలోని మెట్రోస్టేషన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండాఊపి ఎల్బీనగర్‌కు మెట్రోరైలును ప్రారంభించారు.