Monthly Archives: September 2018

వందకుపైగా సీట్లు మావే
ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వచ్చినా టీఆర్ఎస్ తప్పకుండా వంద కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ ప్రభంజనమే
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు..! కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తీర్మానించుకున్నారు!

అభివృద్ధిని చూడండి ఆశీర్వదించండి
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మళ్లీ టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

105 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించిన శ్రీ కే చంద్రశేఖర్‌రావు..రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా.

భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నాం..
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రంలో పుట్టగతులుండవనే భయం పట్టుకున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ కోటలకు బీటలే
టీఆర్ఎస్ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మరోసారి సీఎంగా కేసీఆర్ ఉంటారని మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.

50 రోజులు వంద సభలు
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్త విస్తృత పర్యటనకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. 50 రోజుల్లో వంద సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.