Monthly Archives: September 2018

నీళ్లు ప్రవహిస్తున్నాయ్.. బీళ్లు చివురిస్తున్నాయ్
ఈ నాలుగేండ్లలో కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలవల్ల తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారడానికి మరెంతో కాలం పట్టదు.
కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదు
ఏంతో శ్రమకోర్చికాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఇంజనీరింగ్ తప్పిదం జరిగిందని నిరూపించే ప్రయత్నంలో బొక్క బోర్లా పడినాడు.

ప్రజాసంతకానికి కృతజ్ఞతలు
ప్రగతి నివేదన సభకు తరలివచ్చి మహాజాతరను తలపించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

జన ప్రభంజనం
తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన లక్షల మంది జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అంచనాలకు మించిన జనంతో ప్రగతి నివేదన సభ మహాప్రభంజనంగా మారింది.

ఇదీ ప్రగతి నివేదిక
ప్రజలు కేంద్రంగా రూపొందిన సంక్షేమ ప్రణాళికలు పేదవర్గాలకు చేయూతనిచ్చి నిలబెడుతున్నాయి. సకల రంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపుపొందింది.

అణువణువునా తెలంగానం
మలి దశ ఉద్యమంలో ఎన్నో మలుపులు. మరెన్నో విజయాలు, అవమానాలు, అపోహలు, అవహేళనలు! వాటన్నింటినీ దాటుకుని గమ్యాన్ని ముద్దాడాం.

దండుకట్టిన తెలంగాణ
జనజాతర! చరిత్రలో ఎన్నడూ చూడని ఒక అపూర్వ సన్నివేశం సాక్షాత్కారమయ్యేది నేడే! ఆ అపురూప సందర్భంలో పాలుపంచుకునేందుకు వేలు లక్షలుగా తెలంగాణ ప్రజలు దండుకట్టారు!

మరో చారిత్రక ఘట్టానికి నాంది
తెలంగాణ గడ్డ మరోసారి చరిత్రపుటల్లోకి ఎక్కేందుకు సిద్ధమవుతున్నది. దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి ఆదివారం హైదరాబాద్ మహానగరం సాక్షిగా నిలువనున్నది.