Monthly Archives: September 2019

హుజూర్‌నగర్‌లో గులాబీదే గెలుపు

హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగురటం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.


మురిసిన ఆడబిడ్డలు

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.


ప్రాంతీయ పార్టీలే ఆత్మగౌరవ బావుటాలు

దేశంలో ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేవి ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని స్పష్టంచేశారు.


Bathukamma sarees distribution at Nalgonda


ఐటీలో మేటి

ఐటీరంగానికి సంబంధించి ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


పారిశ్రామికంగా అపూర్వ ప్రగతి

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పారిశ్రామికరంగంలో అనూహ్యమైన అభివృద్ధిని తెలంగాణ సాధించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.


సింగరేణి కార్మికులకు 28 శాతం వాటా

సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటాను ప్రకటించారు సీఎం కేసీఆర్. దసరా కానుకగా ఈ శుభవార్తను ప్రకటించడంతో సింగరేణిలో పండుగ వాతావరణం నెలకొంది. కార్మికులంతా సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు.


కల్తీని రూపుమాపాలె

గ్రామాల్లోనే స్వచ్ఛమైన సరుకులు ప్రజలకు అందాలంటే, హైదరాబాద్‌లోగానీ, ఇతర పట్టణాల్లోగానీ స్వచ్ఛమైన కూరగాయలు అందుబాటులో ఉండాలంటే ఒక కొత్త విధానానికి రూపకల్పన చేయాలె. దానికి ఒక వేదిక ఏర్పాటుకావాలె అని సీఎం కేసీఆర్ చెప్పారు.


క్రమపద్ధతిలో పట్టణాభివృద్ధి

పరిపాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారంచుట్టి.. అధికార వికేంద్రీకరణలో ప్రజల్ని భాగస్వాములను చేయడం ద్వారా ఒక క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధిచేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.