Author Archives: vyuha_kcr

సిటీకి 5000 కోట్లు

రాజధాని హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,066.21 కోట్లకు సంబంధించిన జీవోలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.


అభివృద్ధి వైపా.. పన్నులేసే బీజేపీ వైపా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో ఉన్నదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.


రేవంత్‌.. నోరు అదుపులో పెట్టుకో

చీకట్లో గోతులు తీసే పందికొక్కులాంటి రేవంత్‌రెడ్డికి సింహం వంటి మంత్రి కేటీఆర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.


సహించం.. సీఎంను ఏమన్నా అంటే.. ఇడిసిపెట్టం

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.


887 కోట్ల పెట్టుబడి

రాష్ట్రంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.


Gadwal Praja Ashirwada Sabha


బండి.. పచ్చి తొండి

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి రూపాయి కడుతుంటే.. కేంద్రం రాష్ర్టానికి ఆఠాణాయే ఇస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


రద్దుల దిక్కా.. పద్దుల దిక్కా?

వినూత్న పథకాలతో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల బతుకుకు భరోసా ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న పథకాలను ఊడగొట్టి కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నది.


వివక్షపై ఉద్యమమిది

దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


త్వరలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు తెలిపారు.