నాలుగేండ్ల పాటు సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిన పని చేయించుకొని విసిరికొట్టే దుర్మార్గ విధానం ‘అగ్నిపథ్’. ఇది అటు సైన్యానికీ, ఇటు యువతకూ అవమానం. యువత ఆగ్రహానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా అట్టుడుకుతూ ఉంటే కేంద్ర పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. అందుకే యువత తిరుగుబాటును ప్రతిపక్షాల రాజకీయంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నరు.
దేవుళ్లను, గ్రంథాలను అడ్డుపెట్టుకొని, కనీసం వాటిని చదువకనే, దేవుళ్ల బోధను ఆచరించకనే, వారి పేర నీచ రాజకీయాలు చేస్తుంటరు కొంతమంది. వీరు వర్తమానంలోని చరిత్రహీనులు. మరింత ప్రమాదమేమంటే.. బండరాయి లాంటి వీరు తాము మునుగుతూ దేశాన్ని కూడా ముంచుతరు.
పట్టుదలకు మరోపేరు కేసీఆర్.నిబద్ధతకు నిలువుటద్దం ఆయన. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే. ప్రజలే ఆయన ఆస్తి. ప్రజల గుండెల్లో బంధువుగా ముద్రవేసుకొని.. పాలనలో దేశానికే మార్గదర్శకమవుతూ.. పరిపాలనాదక్షుడిగా నీరాజనాలు అందుకుంటున్న నేత కేసీఆర్. ఉద్యమ నాయకుడే సంక్షేమ సారథిగా ఉంటే రాష్ట్రం ఎలా వెలుగొందు తుందో నిదర్శనంగా ఉన్నది ఎనిమిదేండ్ల తెలంగాణ.
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో ప్రగతి సాధించటానికి కేసీఆర్ రాజకీయ చతురత, పరిపాలనా దక్షతే కారణం.
గతంలో రాజకీయం ఆయా మతాలను అనుసరించే వ్యక్తుల విశ్వాసాలను కాపాడేది. కానీ నేటి బీజేపీ.. మతమే తమ రాజకీయాన్ని కాపాడగలుగుతుందని విశ్వసిస్తున్నది.
దేశంలో అతి పిన్న రాష్ట్రంగా తెలంగాణ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవతరణ కాలం నుంచీ ఓ భవిష్యత్ దార్శనికతతో ముందుకుపోతున్నది.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతున్నది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది చరిత్రలో నిలిచిపోతుంది.
తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుండె ధైర్యంతో బతకాలని కాంక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో భాగంగానే ‘దళిత బంధు’ అనే మరో బృహత్తర పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు.
అణగారిన వర్గాలకు ఆర్థిక తోడ్పాటుదళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. …
అందరం యుక్తితో పనిచేస్తే అందరికీ లాభం. కుయుక్తి మా విధానం అనుకుంటే నీటి తగాదాలు అనివార్యం. తమ వాటా కోసం పోరాడటానికి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సిద్ధమే.
Please contribute generously to the TRS Party.