ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీళ్లు బాల్యమంతా రాళ్లు రప్పలు వాగులతోటే సోపతి. రామేశ్వరంపల్లి కూడవెల్లి వాగు ఒడ్డు నా …
‘జంగిల్ బచావో- జంగిల్ బడావో’ నినాదంతో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనే ద్విముఖ లక్ష్యాలతో పనిచేస్తున్నది. హరితహారం ఇప్పటికే ఐదు విడతలు పూర్తికాగా, ఆరో విడత కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నారు.
He has made it clear that those who failed to adhere to crop recommendations will not get the benefits of Rythu Bandhu.
కొవిడ్-19 సమయంలో ఈ చిన్న జిల్లాల ఉన్నతాధికారులు కరోనా నియంత్రణపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టడంతో గ్రామీణ తెలంగాణలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. 2,750 చదరపు కిలోమీటర్ల సగటు విస్తీర్ణంతో ఉన్న 14 జిల్లాల కేరళ రాష్ట్రం మాత్రమే కరోనా వ్యాప్తి నిషేధం విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నది.
నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉంది నేటి తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు. న్యాయమైన 11,500 క్యూసెక్కుల వాటాను కాదనివైఎస్ 44 వేల క్యూసెక్కులను రాయలసీమకు అప్పనంగా తీసుకుపోతుంటే కిమ్మనకుండా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉడుంపట్టుతో చేసిన పనుల ఫలితం ఇప్పుడు అందరికీ కానవస్తున్నది. రాష్ట్రంలో పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న గ్రామాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఎన్నాళ్ళు ఆ పల్లెలు వారికి పట్టెడు అన్నం పెట్టగలవు? తమ కడుపున దాచుకోగలవు? ఇంతటి భారాన్ని పల్లె మోయగలదా..? అనేది అందరినీ వేధిస్తున్నది. కానీ మన పల్లెలు ఉపాధి కోల్పోయినవారందరికీ జలసిరులతో స్వాగతాలు పలుకుతున్న తీరు తెలంగాణ ప్రత్యేకత.
కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు వరి, గోధుమ పంటలకే ఉంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏటా వందశాతం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది.
చరిత్ర చదవడమే కాదు. చరిత్ర సృష్టించాలి. బడే ఇందుకు వేదిక. పేరు ప్రభుత్వ పాఠశాల అయినంత మాత్రాన వాటికి సంబంధించిన అన్ని పనులనూ ఒక్క ప్రభుత్వమే చేయలేదు. అలా చేయాలని అనుకోవడమూ సరికాదు.
టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ప్రతి సందర్భంలో తెలంగాణవాదాన్ని బొందపెట్టాలని చూసింది కాంగ్రెస్ పార్టీ.
ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి.. లేకుంటే కావా? ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న వీధినాటకాలు చూస్తున్న ప్రజలకు ఏపీలో ఎవరు గెలువబోతున్నారో అర్థమయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని ఎందుకు కాకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు ప్రశ్నించారు.
Please contribute generously to the TRS Party.