రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 43శాతంగా నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.
Please contribute generously to the TRS Party.