Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఈ ఫలితం… కేసీఆర్​ సర్కార్​ పనితీరుకు అద్దం పడుతోంది’

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస విజయానికి ముఖ్యకారణం ముఖ్యమంత్రి కేసీఆర్​ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టిన ప్రజలు మున్సిపల్​ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఆదరించారని పేర్కొన్నారు. కేసీఆర్​ సర్కార్​ చేసిన పని చూసే ప్రజలు తెరాసకు ఓటు వేశారని, తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితం… తెరాస ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందంటున్న మంత్రి కేటీఆర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/trs-party-president-and-minister-ktr-on-telangana-municipal-election-results/ts20200125151126115

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.