పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) లకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం శ్రీ కేసీఆర్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
సిఎఎ, ఎన్.పి.ఆర్, ఎన్.ఆర్.సి పై ప్రభుత్వ తీర్మానం – (తెలుగు)
Government Resolution on CAA, NPR and NRC – (English)