Tag Archives: ఆర్థికమంత్రి ఈటల రాజేందర్

రైతులపై ఆర్థికభారాన్ని తగ్గిస్తున్నాం

రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టింది.. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపట్టి అండగా నిలుస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.