Tag Archives: కల్వకుంట్ల తారకరామారావు

నీళ్లిచ్చినంకనే ఓట్లడుగుతాం

మూడేండ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తిచేసి ప్రజలకు నల్లాల ద్వారా నీళ్లిచ్చినంకనే ఎన్నికల్లో నిలబడి ప్రజలను ఓట్లడుగుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునరుద్ఘాటించారు.