Tag Archives: కళ్యాణ లక్ష్మీ

ముస్లిం వధువులకు సర్కార్ కానుక

రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పేద ముస్లిం యువతుల పెళ్లికి ప్రభుత్వం రూ.51వేలను చెక్కు రూపంలో అందించాలని నిర్ణయించింది.