Tag Archives: కాలనీలను సందర్శించిన సీఎం కేసీఆర్

బస్తీలను బాగుచేసుకుందాం

ఉన్నంతలో గొప్పగ బతకాలి. మన సమాజాన్ని, మన ఇంటిని, మన బస్తీని ఎవరూ బాగు చేయరు. ఉన్న అథారిటీలు, ప్రభుత్వం, పురపాలక శాఖవాళ్లు కొంత చేస్తరు. కానీ ఎక్కువ చేసుకోవాల్సింది మనమే.