Tag Archives: కేసీఆర్

మన భూమి పుత్రుడి స్మరణలో..

పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశగతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా: సీఎం కేసీఆర్


విశ్వ నగరమే..అజెండా..!

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే అజెండా.. అందులో ఏమాత్రం రాజీ లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


పేదల గృహప్రవేశం..

రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్ బెడ్‌రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


గోదావరిని ఒడిసిపట్టాలె

గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలి: సీఎం కే చంద్రశేఖర్‌రావు


ముస్లిం వధువులకు సర్కార్ కానుక

రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పేద ముస్లిం యువతుల పెళ్లికి ప్రభుత్వం రూ.51వేలను చెక్కు రూపంలో అందించాలని నిర్ణయించింది.


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాంశాలు

భారత స్వాతంత్ర్య దినోత్సవం 15వ ఆగస్టు 2014-08-14 గోల్కొండ కోట హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ప్రసంగాంశాలు తెలంగాణ …


మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ

మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


శాసనమండలి సభ్యులుగా నాయిని, రాములునాయక్ ప్రమాణం

శాసనమండలి సభ్యులుగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములు నాయక్ ఆదివారం ప్రమాణాన్ని స్వీకరించారు.


మన రాష్ట్రంలో మన పండుగలు

తెలంగాణ సాంస్కతిక వేడుకలుగా వందల ఏండ్లుగా కొనసాగుతున్న బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది


బంగారు తెలంగాణే లక్ష్యం

-ముస్లింల మాదిరే మైనార్టీల సంక్షేమానికి కట్టుబడ్డాం -నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా -మెదక్ జిల్లాలో మంత్రికి ఘనస్వాగతం పలికిన …


శాసించే తెలంగాణ

-ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణం -తొలిరోజు 117 మంది సభ్యుల ప్రమాణం .. …


CM KCR in Office at Secretariat