Tag Archives: కే తారకరామారావు

వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు విద్యుత్ పనులను ప్రారంభించండి

తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ పనులను వెంటనే మొదలుపెట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.