Tag Archives: ఛత్తీస్‌గఢ్

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.