Tag Archives: టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం

ప్రజల్లోకి పోదాం..

“ప్రజల్లోకి వెళ్లండి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించండి… క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును స్వయంగా పర్యవేక్షించాలి… ప్రజాప్రతినిధులకు వారు చేసిన పనులే గీటురాయి…” -సీఎం కేసీఆర్