Tag Archives: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె

వేగంగా వాటర్ గ్రిడ్

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.