Tag Archives: దేవీప్రసాద్

త్వరలో లక్ష ఉద్యోగాలు

ఉద్యోగుల కొరత ఉన్నది. భర్తీ తక్షణ అవసరం. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన పూర్తి కావస్తున్నది. కమల్‌నాథన్ కమిటీ నివేదిక రాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది: హరీశ్‌రావు