Tag Archives: పోచారం శ్రీనివాస్‌రెడ్డి

అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం

అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.