Tag Archives: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్

నేడు నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్

ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన వాటర్ గ్రిడ్ పైలాన్‌ను చౌటుప్పలో, దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మించనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైలాన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.