Tag Archives: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

గడువులోగా ప్రాజెక్టులు పూర్తి

సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.