Tag Archives: శ్రీశైలం

శ్రీశైలం కరెంటుకు గ్రీన్‌సిగ్నల్

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, రైతుల ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు.