Tag Archives: సీఎం కే చంద్రశేఖర్‌రావు

విపక్షాలను తిప్పికొడదాం!

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేసే ఏ విమర్శనైనా దీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.