Tag Archives: Boinpally Vinod Kumar

వర్షాలు నేర్పుతున్న పాఠం

తెలంగాణ అంతటా వరద ప్రవాహం ఉన్న చోటల్లా 5 నుంచి 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే రిజర్వాయర్లను నిర్మించుకోవాలి


ఏపీ ప్యాకేజీలన్నీ.. తెలంగాణకూ ఇవ్వాలి

రాష్ర్టాలకు ప్రత్యేక హోదా కల్పించడం, పన్నుల మినహాయింపులు రెండూ వేర్వేరు అంశాలు. ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్రం ఎటువంటి ప్యాకేజీ ఇచ్చినా అవి తెలంగాణ రాష్ర్టానికి కూడా ఇవ్వాలి అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.


అభివృద్ధి ఏంటో బాబుకు చూపిస్తాం

అభివృద్ధి అంటే ఏంటో టీడీపీ అధినేత చంద్రబాబుకు చూపిస్తామని, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు.