Tag Archives: Eetela Rajendar

సీమాంధ్ర అహంకారాన్ని గెలిచి నిలిచిన లీడర్ ఈటెల

మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించి, నడిపించి, ఉరికించి తీరం చేర్చిన 14ఏళ్ల ప్రస్థానంలో ఆ పార్టీలో మరో నేత కూడా ఉద్యమానికి మహా పోరాటమే చేశారు.