Tag Archives: Forest Minister Jogu Ramanna

బల్దియాలో గెలుపు మాదే..

హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్లకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమో.. టీఆర్‌ఎస్‌కు ఎన్నికల మ్యానిఫెస్టో అలాంటిదని ప్రకటించిన ఘనత మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది.


బీడీ కార్మికుల జీవనభృతి ప్రారంభం

కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో కొలువు దీరిన తొలి సర్కార్, సామాన్యుల అభ్యున్నతి పట్ల వినూత్న పథకాలు అమలుచేస్తూ ముందుకెళుతున్నది


కాప్-12 సదస్సుకు మంత్రి జోగురామన్న

దక్షిణకొరియాలో నిర్వహించే కాప్-12 అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న హాజరుకానున్నారు.


త్వరలో కొత్త రేషన్ కార్డులు

అక్టోబర్ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.