Tag Archives: Haritha Haram

మనం నిలవాలి అడవి గెలవాలి

మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు.


హరిత హారం కావాలి

-మూడేండ్లలో పది కోట్ల మొక్కలు నాటాలి -హైదరాబాద్‌ను పచ్చటి వనంగా మార్చాలి -సమీక్షలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం రానున్న …