Tag Archives: IT Minister KTR at Smart Cities Summit

సోలార్ పవర్ తప్పనిసరి

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించే భవనాలపై (రూఫ్‌టాప్) సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్యానళ్ల ఏర్పాటు తప్పనిసరికానుంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేయాలని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.