Tag Archives: Kalvakutla Chandrashekara Rao

ప్రజల ముంగిట పాలన..

పాలనను ప్రజల ముంగిటకు తెచ్చి.. బంగారు తెలంగాణను నిర్మించడానికే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.