Tag Archives: KCR in Nizamabad Public Meeting

ఇందూరు భేరీ!

అణు బాంబు దాడులకు గురైన జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిలను మించిన విధ్వంసం తెలంగాణలో ఆంధ్ర ముఖ్యమంత్రుల పాలనలో జరిగిందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.