Tag Archives: KCR with Wipro Charman Ajim Premji

తెలంగాణలో విప్రోను విస్తరిస్తాం

ఐటీ, పారిశ్రామిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు తెలంగాణ రాష్ర్టాన్ని వేదికగా మార్చుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.