Tag Archives: keshava rao

కాంగ్రెస్ వల్లే బలిదానాలు

తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అడ్డంకిగా మారటం వల్లనే సుమారు పదిహేనువందల మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ధ్వజమెత్తారు.