Tag Archives: MLC Palla Rajeshwar Reddy

పేదల కలలు నిజం చేద్దాం

రాష్ట్రంలో పేదల కలలు నిజం చేసుకొనే సమయం ఆసన్నమైందని, ఆ కలలు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో నిజమవుతున్నాయని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు అన్నారు.


పల్లాదే గెలుపు

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానాన్ని టీఆర్‌ఎస్ నిలబెట్టుకుంది. ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.