Tag Archives: MP Vinod Kumar

పాల సేకరణ లక్ష్యం చేరుకోవాలి

కరీంనగర్ డెయిరీ యజమాన్యం ఐదు లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు.


కొత్త జిల్లాలతో అభివృద్ధికి బాట

జిల్లాల సంఖ్య పెరిగినప్పుడు పట్టణ ప్రాంతాల విస్తీర్ణత పెరుగుతుంది. సేవా రంగం అభివృద్ధి చెందుతుంది.


తూర్పు నుంచి నేర్చుకుందామా!

కేంద్ర సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ నేతృత్వంలో పది మంది పార్లమెంటు సభ్యుల గుడ్ విల్ డెలిగేషన్ ఇటీవల పది రోజుల పాటు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పర్యటించింది. ఈ పర్యటన చాలా కొత్త విషయాలను నేర్పింది.


తెలంగాణ వాణి వినిపించాం..

పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర డిమాండ్లే ప్రధాన ఎజెండాగా అనేక అంశాలను లోక్‌సభలో ప్రస్తావించామని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు


తెలంగాణకు ప్రత్యేక హోదా బిల్లు..

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు.


కాంగ్రెస్, బీజేపీవి నిందారోపణలు

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్, బీజేపీలు నిందారోపణలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయి. రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ పార్టీదే.