Tag Archives: Rasamai Balakishan

తెలంగాణకు వరం హరితహారం

పది జిల్లాలు పచ్చబడాలంటే కోట్లాది మొక్కలు కావాలి. ఊరూరా ఉద్యమంలా చెట్లను నాటాలి. ఇందుకోసం ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో నర్సరీలు ఎండాకాలానికి ముందే ఏర్పాటు చేశారు.


పునర్నిర్మాణంలోనూ కళాకారులుండాలి

తెలంగాణ పునర్నిర్మాణంలో కళాకారులకు ప్రత్యేకపాత్ర ఉండాలన్నదే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పమని, అందుకే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కళాకారుడికే ఇచ్చారని సాగునీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


గూడ అంజయ్యకు మెరుగైన వైద్యం అందిస్తాం

తెలంగాణ కవి గూడ అంజయ్యకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు