Tag Archives: Telangana Martyrs

అమరుల త్యాగం వెలకట్టలేం

రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగం వెలకట్టలేనిదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 47 మంది అమరవీరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.