Tag Archives: TRS Party Membership drive

రికార్డు సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం 73 లక్షలు దాటింది. ఈ నెల 21న పార్టీ ప్లీనరీ నా టికి 75 లక్షలను దాటే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


ఇంటి పార్టీకి జనం మద్దతు

టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటిపార్టీ వెంటే ఉంటామంటూ స్వచ్ఛందంగా ముందుకువచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు.