Tag Archives: ZPTC Results

ప్రజలతో కలిసి పనిచేయాలి

నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. ఈ గెలుపుతో పొంగిపోకుండా ప్రజలతో కలిసి పనిచేయాలని వారికి సూచించారు.


పల్లె పోరులో..గుబాళించిన గులాబీ

తెలంగాణ గ్రామాల మీద గులాబీ జెండా రెపరెపలాడింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శించింది.