జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు, సోషల్ మీడియా వారియర్లకు పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ విజయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వం లో మన ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్న ప్రజా
సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి దక్కిన ప్రశంసగా భావించాలి.
Namaste…
I express my gratitude to each and everyone who contributed to the victory of TRS Party in GHMC Elections. I appreciate the efforts of party cadre, supporters, sympathisers,
well-wishers and social media warriors for this success.
This victory is a testimony to the trust the people of Hyderabad have in welfare and development programs taken up by TRS party under the visionary leadership of CM Sri KCR.