Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ విడుదల చేశారు. ఈ జాబితాలో 55 శాతం బలహీనవర్గాల అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్-జోగు రామన్న బోథ్ – నగేష్ సిర్పూర్ కాగజ్ నగర్ – కావేటి సమ్మయ్య ముథోల్ – వేణుగోపాలాచారి చెన్నూరు- నల్లాల ఓదేలు నిర్మల్ – శ్రీహరిరావు బెల్లంపల్లి- చిన్నయ్య ఖానాపూర్ – రేఖానాయక్ ఆసిఫాబాద్ – కోవా లక్ష్మీ

మెదక్ జిల్లా: గజ్వేల్- కేసీఆర్ మెదక్ – పద్మా దేవెందర్ రెడ్డి సిద్దిపేట-హరీశ్‌రావు ఆందోల్ – బాబుమోహన్ జహీరాబాద్ – మాణిక్ రావు,

నిజామాబాదు జిల్లా: ఎల్లారెడ్డి – ఏనుగు రవీందర్ రెడ్డి జుక్కల్ – హన్మంత్ షిండే బాన్సువాడ – పోచారం శ్రీనివాస రెడ్డి కామారెడ్డి – గంప గోవర్ధన్ బోధన్- షకీల్ అహ్మద్ ఆర్మూర్ – ఏ. జీవన్ రెడ్డి బాల్కొండ – వి. ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్ జిల్లా: కోరుట్ల – విద్యసాగర్ రావు కరీంనగర్- గంగుల కమలాకర్ సిరిసిల్ల – కే. తారక రామారావు వేములవాడ – సీహెచ్ రమేశ్ బాబు ధర్మపురి – కొప్పుల ఈశ్వర్ హుజూరాబాద్- ఈటెలరాజేందర్ రామగుండం- సోమారపు సత్యనారాయణ మానకొండూరు- రసమయి బాలకిషన్ హుస్నాబాద్ – వీ. సతీష్ కుమార్ మంథని – పుట్ట మధు జగిత్యాల్ – డాక్టర్ సంజయ్ పెద్దపల్లి- డి. మనోహర్ రెడ్డి

వరంగల్ జిల్లా: వరంగల్ వెస్ట్ – వినయ్ భాస్కర్ భూపాలపల్లి – సిరికొండ మధుసూధనాచారి డోర్నకల్- సత్యవతి రాథోడ్ వరంగల్ ( ఈస్ట్)- కొండా సురేఖ నర్సంపేట్ – పెద్ది సుదర్శన్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ – డాక్టర్ రాజయ్య మలుగు- అజ్మీరా చందులాల్ పాలకూర్తి- ఎన్ సుధాకర్ రావు జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్ధన్నపేట- రమేశ్

రంగారెడ్డి జిల్లా: పరిగి – హరీశ్వర్ రెడ్డి తాండూర్-పి. మహేందర్‌రెడ్డి చేవెళ్ల – కే. ఎస్ రత్నం వికారాబాద్ -బి. సంజీవరావు మేడ్చల్ – సుధీర్ రెడ్డి మహేశ్వరం – మనోహర్ రెడ్డి

హైదరాబాద్: సికింద్రాబాద్- టి. పద్మారావు ఉప్పల్ – సుభాష్ రెడ్డి, మల్కాజ్ గిరి – రాజేందర్

నల్గొండ జిల్లా: సూర్యాపేట-జగదీశ్వర్ రెడ్డి హుజూర్ నగర్ – అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆలేరు – గొంగిడి సునీత దేవరకొండ- లాలు నాయక్ నకిరేకల్ – వీరేశం మిర్యాల గూడ – అమరేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా: కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ – తెలంగాణ జేయేసీ నేత శ్రీనివాస్ గౌడ్ వనపర్తి – నిరంజన్ రెడ్డి అచ్చంపేట- గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ – మర్రి జానార్ధన్ రెడ్డి మక్తల్ – వై ఎల్లారెడ్డి కల్వకుర్తి- జైపాల్ యాదవ్ జడ్చర్ల – సి. లక్ష్మారెడ్డి దేవరకద్ర- ఎ. వెంకటేశ్వరరెడ్డి ఆలంపూర్ – ఎమ్ శ్రీనాథ్ గద్వాల- కృష్ణమోహన్ రెడ్డి

ఖమ్మం జిల్లా: సత్తుపల్లి – ఉస్మానియా జేయేసీ నేత పిడమర్తి రవి కొత్తగూడెం – జలగం వెంకట్రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.