• News
  • Photos
  • Videos
  • Speeches

సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర

తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు

December 8, 2022

తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదం

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది.

సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌.. సబ్‌ బక్వాస్‌

మోదీ 8 ఏండ్ల పాలనలో ఏ రంగంలో, ఏం మంచి జరిగింది? సాగునీరా? కరెంటా? మంచినీరా? మంచి జరిగింది ఏ రంగం? సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ నినాదం సబ్‌ కా బక్వాస్‌.

పంజా లెవ్వాలె.. దెబ్బకొట్టాలె

కేంద్రంలో దుర్మార్గ, దౌర్జన్య పాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. దానికి అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

December 5, 2022

పచ్చవడ్డ పాలమూరు

ఒకనాడు కరువు జిల్లాగా ముద్ర పడిన పాలమూరు.. నేడు పంటలతో పచ్చబడ్డదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

Sorry, no posts matched your criteria.

Get Connected